భారత నవ నిర్మాణానికి నేటి బాలలే మార్గదర్శకులు

భారత నవ నిర్మాణానికి నేటి బాలలే మార్గదర్శకులు గ్రామ సర్పంచ్,సర్పంచుల ఫోరం అద్యక్షులు సత్యనారాయణ బాలల పరిరక్షణ ఆరోగ్యం, పోషణపై అవగాహన మద్దూరు నవంబర్14, ప్రజా వాణి, మండలంలోని నర్సాయపల్లి గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు,సర్పంచ్ శనిగరం.సత్యనారాయణ ఆధ్వర్యంలో.... బాలల దినోత్సవం సందర్భంగా బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా విద్య మరియు పాఠశాల భాగస్వామ్యం,బాల్య వివాహాల నిర్ములాన,బాల కార్మిక నిర్ములాన,హింస మరియు బాలల పరిరక్షణ,ఆరోగ్యం,పోషణ,నీరు,పారిశుధ్యం మరియు పరిశుభ్రత,బహిరంగ ప్రదేశాల్లో భద్రత వంటి అంశాలపై...