బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14 మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లోని *మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో* నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు... విద్యార్థినులకు...