బాలల హక్కులకు భరోసా – గ్రామ అభివృద్ధిలో బాలల భాగస్వామ్యం
-బాలల హక్కులకు భరోసా – గ్రామ అభివృద్ధిలో బాలల భాగస్వామ్యం! -గ్రామ సర్పంచ్ కూరాకుల చిన్న రామయ్య -అడవిదేవులపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా బాలల గ్రామసభ నిర్వహణ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14 అడవిదేవులపల్లి: అడవిదేవులపల్లి గ్రామపంచాయతీలో బాలల హక్కులు, వారి సమస్యలు, విద్య, ఆరోగ్యం, రక్షణ మరియు గ్రామ అభివృద్ధిలో బాలల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కూరాకుల చిన్న రామయ్య అధ్యక్షత వహించగా, ఉపసర్పంచ్ బిల్లకంటి రేణుక , ఎంఈఓ వరలక్ష్మి...