బాలల దినోత్సవ వేడుకలు – ప్రత్యేక బాల గ్రామసభ
బాలల దినోత్సవ వేడుకలు – ప్రత్యేక బాల గ్రామసభ గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 14 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామ పంచాయతీ ఆవరణలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బాల గ్రామసభ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొని, వారి సమస్యలు, అవసరాలు మరియు అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం...