బాలల దినోత్సవం సందర్భంగా గాగిల్లాపూర్‌లో గ్రామసభ
బాలల దినోత్సవం సందర్భంగా గాగిల్లాపూర్‌లో గ్రామసభ బెజ్జంకి,నవంబర్ 14 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎర్రల జానకిరాజు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.ఐ సందర్బంగా సర్పంచ్ ఎర్రల జానకి -రాజు గ్రామసభలో మాట్లాడుతూ పిల్లల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కుల పరిరక్షణతో పాటు బాల్య వివాహాల నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చించి,పిల్లలే దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం,...