ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సు

కడప : ప్రజావాణి నవంబర్ (14) ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సు. కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (అటానమస్) జంతుశాస్త్ర విభాగం (DBT స్టార్ కాలేజ్ స్కీమ్), జనవిజ్ఞాన వేదిక మరియు సి.వి. రామన్ సైన్స్ క్లబ్ (కడప డివిజన్) సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 6:00 గంటల నుండి 9:30 గంటల వరకు కళాశాల క్రీడా మైదానంలో మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు మరియు నగర ప్రజల కోసం...