ప్రజా సమస్యలపై సమరం.. పర్వతగిరిలో బీజేపీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం

**ప్రజా సమస్యలపై సమరం.. పర్వతగిరిలో బీజేపీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం!** వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు హర్కవత్ వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం...