పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14 వేములపల్లిలో బొంగర్ల నాగమ్మ మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు – కుటుంబానికి *రూ.5,000 ఆర్థిక సహాయం* వేములపల్లి గ్రామానికి చెందిన బొంగర్ల నాగమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న తెలంగాణ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వెంటనే వేములపల్లి గ్రామానికి విచ్చేసి, నాగమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతురాలి...