పుట్టాపహడ్‌లో ఘనంగా బాల గ్రామసభ.. విద్యార్థుల సమస్యలపై చర్చ..

పుట్టాపహడ్‌లో ఘనంగా బాల గ్రామసభ.. విద్యార్థుల సమస్యలపై చర్చ.. పరిగి/ కుల్కచర్ల: నవంబర్14,(ప్రజావాణి): పుట్టాపహడ్ గ్రామపంచాయితీ కార్యాలయం దగ్గర సర్పంచ్ బోయిని అంజిలయ్య అధ్యక్షతన బాల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా చర్చించారు. బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం మరియు పారిశుధ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను, పాఠశాల అవసరాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ...