పిల్లల గొంతుకకు గ్రామసభ వేదిక.. వారి భవిష్యత్తుకు అభివృద్ధి బాట

**పిల్లల గొంతుకకు గ్రామసభ వేదిక.. వారి భవిష్యత్తుకు అభివృద్ధి బాట!** హనుమకొండ జిల్లా, వేలేరు మండలం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మీ. బిల్లా యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ధర్మసాగర్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. వేలేరు మండల ఎస్సై దూదిమెట్ల నరేష్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...