నేటి బాలలే రేపటి భావి పౌరులు” – విద్యార్థుల కలలకు అండగా నిలిచిన శాలపల్లి సర్పంచ్ అశోక్

**నేటి బాలలే రేపటి భావి పౌరులు” – విద్యార్థుల కలలకు అండగా నిలిచిన శాలపల్లి సర్పంచ్ అశోక్!** హనుమకొండ జిల్లా | వేలేరు మండలం | శాలపల్లి గ్రామం | నవంబర్ 14, 2026 భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలు హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ గ్రామసభలో విద్యార్థులు తమ పాఠశాల సమస్యలను సర్పంచ్ దృష్టికి...