నేటి బాలలే….రేపటి బావి భారత పౌరులు
నేటి బాలలే....రేపటి బావి భారత పౌరులు బాలల దినోత్సవం సందర్భంగా రేబర్తి గ్రామంలో బాల గ్రామసభ రేబర్తి గ్రామ సర్పంచ్ నిరాటి శ్రీనివాస్ మద్దూరు నవంబర్14, ప్రజా వాణి, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రేబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ నీరాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, పెద్దల పట్ల ప్రేమానురాగాలతో మెలగాలని, వారి సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సర్పంచ్ సూచించారు. ముఖ్యంగా పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్...