నెహ్రూ నాటిన అభివృద్ధి విత్తనాలే నేడు మహావృక్షాలు: జగ్గారెడ్డి

నెహ్రూ నాటిన అభివృద్ధి విత్తనాలే నేడు మహావృక్షాలు: జగ్గారెడ్డి • సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు మన ప్రజావాణి | నవంబర్ 14 | సంగారెడ్డి | జిల్లా ప్రతినిధి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తొలి ప్రధానిగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ జంక్షన్ వద్ద నెహ్రూ విగ్రహానికి జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ...