నెహ్రూ ఆశయాలే నవభారత నిర్మాణానికి స్ఫూర్తి

నెహ్రూ ఆశయాలే నవభారత నిర్మాణానికి స్ఫూర్తి . కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు విజయ్ కుమార్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 14 (ప్రజావాణి): దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారతదేశ నిర్మాత, భారత రత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బొంపల్లి వార్ విజయ్ కుమార్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, పూలు చల్లి ఘన...