నెహ్రూ ఆశయాలే నవభారత నిర్మాణానికి స్ఫూర్తి .. మహాదేవుని శ్రీనివాస్
నెహ్రూ ఆశయాలే నవభారత నిర్మాణానికి స్ఫూర్తి .. మహాదేవుని శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి): దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారతదేశ నిర్మాత, భారత రత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, పూలు చల్లి ఘన నివాళులర్పించారు. అనంతరం నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న బాలల దినోత్సవం...