నెహ్రూ ఆశయాలతోనే దేశ ప్రగతి.. బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి!

నెహ్రూ ఆశయాలతోనే దేశ ప్రగతి.. బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి! ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి – బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొర్రె కిరణ్ కుమార్ హసన్‌పర్తి,నవంబర్14,(మన ప్రజావాణి): దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులందరికీ గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ...