నెల్లుట్ల అంగన్వాడీ సెంటర్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు – సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
నెల్లుట్ల అంగన్వాడీ సెంటర్లలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు – సర్పంచ్ నర్సింగ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా, సందడిగా జరిగాయి. భారతదేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాత, పిల్లల ప్రియమైన చాచా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా...