నిర్మల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో సజీవ దహనమైన వ్యక్తి
నిర్మల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో సజీవ దహనమైన వ్యక్తి! డివైడర్‌ను ఢీకొన్న వేగవంతమైన కారు.. క్షణాల్లో మంటల్లో చిక్కుకున్న వాహనం.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్మల్, నవంబర్ 14: నిర్మల్ పట్టణంలోని సూఫీనగర్‌లో శనివారం హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మెకానిక్ రవిగా...