నర్సింహులపేట గ్రామ పంచాయతీలో పిల్లల ప్రత్యేక గ్రామసభ

నర్సింహులపేట గ్రామ పంచాయతీలో పిల్లల ప్రత్యేక గ్రామసభ నర్సింహులపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పిల్లల ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై చర్చించారు. పిల్లలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి గ్రామ పంచాయతీ తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో సూచించారు. పిల్లలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం...