నర్మెట్టలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం మరియు గ్రామసభ వేడుకలు

నర్మెట్టలో సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం మరియు గ్రామసభ వేడుకలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి):ప్రజా పాలనలో భాగంగా జిల్లా లోని నర్మెట్ట మండల కేంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం గ్రామసభ, అత్యంత ఘనంగా నిర్వహించబడింది. దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) వేడుకలను గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన...