ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం
*ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, పక్కా కార్యాచరణ ప్రణాళికతో రాబోయే 10 రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని, కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ధాన్యం...