దళిత సర్పంచ్ కుటుంబాన్ని బెదిరించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి

దళిత సర్పంచ్ కుటుంబాన్ని బెదిరించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి మంత్రి శ్రీధర్ బాబు స్పందించాలి.. లేకుంటే ఇంటిని ముట్టడిస్తాం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ హెచ్చరిక ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 14 పెద్దపల్లి: పుట్టపాక గ్రామానికి చెందిన దళిత సర్పంచ్ కన్నూరి రాజబాబు కుటుంబాన్ని కులం పేరుతో దూషించి, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన పోరేటి తిరుపతిరెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ డిమాండ్ చేశారు. కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ,...