తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలు వాయిదా

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలు వాయిదా డిసెంబర్ 3న రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 13 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం' 50వ వార్షికోత్సవ వేడుకలు 14 నవంబర్ 2026న జరగవలసిన వేడుకలు అనివార్య కారణాల రీత్యా వాయిదా వేయడమైనది . వాయిదా పడిన ఈ వేడుకలను డిసెంబర్ 3వ తేదీ న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు...