జానకి నగర్‌లో ఘనంగా ఆసరా పింఛన్ల పంపిణీ

జానకి నగర్‌లో ఘనంగా ఆసరా పింఛన్ల పంపిణీ ఎన్నికల హామీని నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు జానకి నగర్, నవంబర్ 14: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన పింఛన్ల సాంక్షన్ పత్రాలను లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ భానోతు అనూష, ఉపసర్పంచ్ రాఘవేందర్ నాయక్, వార్డు సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. గ్రామపంచాయతీ...