జనగామ గడ్డపై 1990 నాటి కథ – చిటకోడూరులో ఘనంగా నూతన చిత్రం, చిత్రీకరణ ప్రారంభం

జనగామ గడ్డపై 1990 నాటి కథ - చిటకోడూరులో ఘనంగా నూతన చిత్రం, చిత్రీకరణ ప్రారంభం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి): జనగామ మండలం చిటకోడూరు గ్రామంలోని శ్రీ పంచకోసు రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం జనగామ యువకులు నిర్మిస్తున్న నూతన చిత్రం, చిత్రీకరణకు ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ముందుగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ శాసనసభ్యులు, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి, జనగామ పురపాలక...