చిలిపిచెడ్ మండలం నుంచి నర్సాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఇద్దరికి అవకాశం
*చిలిపిచెడ్ మండలం నుంచి నర్సాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఇద్దరికి అవకాశం* *విట్టల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలకు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు* చిలిపిచెడ్.నవంబర్ 14 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంనికి చెందిన సూర్యాపేట శ్రీనివాస్ రెడ్డి,చిట్కుల్ గ్రామానికి చెందిన కొండారెడ్డి విఠల్ రెడ్డికి నర్సాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డైరెక్టర్లకు...