చదువుతో ఎదగాలి.. క్రీడలతో రాణించాలి.. ఉన్నత శిఖరాలను చేరాలి!” – ACP ప్రశాంత్ రెడ్డి సందేశం
**చదువుతో ఎదగాలి.. క్రీడలతో రాణించాలి.. ఉన్నత శిఖరాలను చేరాలి!” – ACP ప్రశాంత్ రెడ్డి సందేశం** హనుమకొండ జిల్లా, వేలేరు మండలం: వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్పంచ్ బిల్లా యాదగిరి అధ్యక్షతన బాలల గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ధర్మసాగర్ సీఐ శ్రీనివాస్, వేలేరు ఎస్ఐ దూదిమెట్ల నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో ఎదగాలని, క్రీడల్లో రాణించాలని, జీవితంలో...