గ్రామ సర్పంచ్ తరఫున మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం
గ్రామ సర్పంచ్ తరఫున మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం మన ప్రజావాణి | నవంబర్ 14 | నేరేడుగుంట | జిల్లా ప్రతినిధి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డం లచ్చమ్మ మృతి పట్ల గ్రామపంచాయతీ పాలకవర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అండగా నిలుస్తూ గ్రామపంచాయతీ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈశ్వర్, ఒగ్గు మల్లేశం, ఒగ్గు దేవరాజ్‌తో పాటు గ్రామస్తులు పాల్గొని మృతురాలి...