గోకినేపల్లి ఎస్సీ కాలనీలో రూ.43,25 లక్షలతో సీసీ రోడ్లు
గోకినేపల్లి ఎస్సీ కాలనీలో రూ.43,25 లక్షలతో సీసీ రోడ్లు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం ముదిగొండ నవంబర్ 14 ప్రజావాణి ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రజల చిరకాల కోరిక నెరవేరే దిశగా ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.43,25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీలో రాకపోకల ఇబ్బందులు తొలగి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ఎంతో...