గాగిల్లాపూర్ లో ఘనంగా బాలల దినోత్సవం

గాగిల్లాపూర్ లో ఘనంగా బాలల దినోత్సవం గాగిల్లాపూర్ గ్రామ సర్పంచ్ కనకచంద్రం మద్దూరు నవంబర్14, ప్రజా వాణి, బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం బాలల ప్రత్యేక గ్రామసభ సర్పంచ్ యిట్టబోయిన కనకచంద్రం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.గ్రామ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ సభకు ఉప సర్పంచ్ గొడుగు బాలరాజు వార్డు సభ్యులు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, సిఏలు, ఆశ వర్కర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్ పాఠశాల...