గండి యాదయ్య మృతదేహానికి ఘన నివాళులు
గండి యాదయ్య మృతదేహానికి ఘన నివాళులు బీఆర్ఎస్, తాపీ మేస్త్రి సంఘం ఏఐటీయూసీ నాయకుల సంతాపం – కుటుంబానికి అండగా ఉంటామని హామీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 13(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన గండి యాదయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి వార్తతో కడవెండి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహానికి బీఆర్ఎస్ పార్టీ, తాపీ మేస్త్రి సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో...