కౌలాస్ గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో
కౌలాస్ గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో చదువు చెప్పిన చిన్నారులు...మురిసిన ఉపాధ్యాయులు -ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. -ఉపాధ్యాయులుగా మారి ఆకట్టుకున్న చిన్నారులు. ఉపాధ్యాయులుగా మాది ఆకట్టుకున్న చిన్నరులకు బహుమతులు అందజేసిన సర్పంచ్ విద్యా బలరాం. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 13 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ విద్యా బలరాం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషిస్తూ తోటి...