కోతులనడుమ గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా ఘనంగా బాలల గ్రామసభ.
కోతులనడుమ గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా ఘనంగా బాలల గ్రామసభ. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- బాలల దినోత్సవం సందర్భంగా కోతులనడుమ గ్రామంలో బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.మద్యపానం వల్ల కలిగే అనర్ధాలపై సొంత పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛభారత్ లక్ష్యాలపై పిల్లలకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య, వార్డు మెంబర్లు ఎర్రోళ్ల చైతన్య కుమార్,మాట్ల కార్తిక,హైమావతి,మాచర్ల పుష్ప,లక్ష్మి,పంచాయతీ కార్యదర్శ హిమవంతు,ప్రధానోపాధ్యాయులు,మాజీ సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్,ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు...