కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహాల నివారణ మరియు ఆరోగ్య అవగాహన సదస్సు

కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహాల నివారణ మరియు ఆరోగ్య అవగాహన సదస్సు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14 అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ని కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహాల నివారణ మరియు ఆరోగ్య అవగాహన సదస్సు ఈరోజు స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) పాఠశాలలో విద్యార్థినులకు బాల్య వివాహాల నివారణ మరియు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సయ్యద్ అజహర్ అహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేసి పాఠశాలను సందర్శించారు. ఆయనతో...