కుల వివక్షకు తావులేకుండా సామాజిక ఐక్యతను చాటాలి!
కుల వివక్షకు తావులేకుండా సామాజిక ఐక్యతను చాటాలి! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 14 పెద్దపల్లి: కులాల పేరుతో సమాజాన్ని విభజిస్తూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు జరుగుతున్న కుట్రలకు ఎవరూ బలికావద్దని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు....