కార్మికుల వద్దకే యూనియన్ నాయకులుసమస్యల పరిష్కారమే లక్ష్యం

కార్మికుల వద్దకే యూనియన్ నాయకులుసమస్యల పరిష్కారమే లక్ష్యం * ఎన్‌పీడీసీఎల్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో జమ్మికుంటలో సెక్షన్ టు సెక్షన్ కార్యక్రమం * విద్యుత్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నాయకులు * ఎన్‌పీడీసీఎల్ 1104 యూనియన్ కంపెనీ కార్యదర్శి సల్వాజ రమణ రావు జిల్లా అధ్యక్షుడు తంగడ మహేందర్ జిల్లా కార్యదర్శి రంగు వెంకటనారాయణ తలగంప రాములు డివిజన్ అధ్యక్షుడు మోతే శ్రీనివాస్ జమ్మికుంట నవంబర్ 13 (ప్రజావాణి) విద్యుత్ కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని తక్షణమే...