కార్తీక మాసం సందర్భంగా శ్రీ పశుపతినాథుడికి ప్రత్యేక రుద్రాభిషేకం

కార్తీక మాసం సందర్భంగా శ్రీ పశుపతినాథుడికి ప్రత్యేక రుద్రాభిషేకం స్వామివారి అనుగ్రహంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి – హింగే భాస్కర్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వల్లభాపురంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతి నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత సహిత ప్రత్యేక రుద్రాభిషేకం,వివిధ అభిషేకాలు,అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో రైతు రక్షణ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ పాల్గొని స్వామివారికి...