కార్తీక మాసంలో అన్నపూర్ణేశ్వరునిగా మల్లికార్జున స్వామి దర్శనం!
కార్తీక మాసంలో అన్నపూర్ణేశ్వరునిగా మల్లికార్జున స్వామి దర్శనం! బీరంగూడ ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం అమీన్పూర్, నవంబర్ 13 (ప్రజావాణి): కార్తీక మాసం తొలి శుక్రవారం సందర్భంగా బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకే ఆలయ ద్వారాలు తెరవగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవి, సంగమేష్ వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి, భ్రమరాంబిక అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం కార్తీక...