కవలకుంట్ల పంచాయతీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీర పోగు గురయ్య విస్తృత ప్రచారం – భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

పోరుమామిళ్ల (కడప జిల్లా) నవంబర్ 14ప్రజావాణి పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అభ్యర్థి వీర పోగు గురయ్య ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పంచాయతీ పరిధిలోని ప్రతి గడపకు వెళ్తూ,స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రచారంలో పాల్గొన్న ముఖ్య నాయకులు: కవలకుంట్ల పంచాయతీలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో...