కళ్లెం కృష్ణను పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి..

*కళ్లెం కృష్ణను పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి...* *హన్మక్క మృతి పట్ల పల్లా వెంకట్ రెడ్డి సంతాపం.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 14* సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ గారి మాతృ మూర్తి కళ్లెం హన్మక్క అనారోగ్యంతో మృతి చెందడంతో సీపీఐ జాతీయ కార్యదర్శి , మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి శనివారం రోజు భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని కళ్లెం కృష్ణ స్వగృహానికి...