ఐదేళ్లుగా పండ్ల మార్కెట్‌కు మోక్షం లేదా? బీఆర్ఎస్ కూల్చింది.. కాంగ్రెస్ పట్టించుకోలేదు! బీజేపీ ఫైర్ 🔥

**ఐదేళ్లుగా పండ్ల మార్కెట్‌కు మోక్షం లేదా? బీఆర్ఎస్ కూల్చింది.. కాంగ్రెస్ పట్టించుకోలేదు! బీజేపీ ఫైర్ 🔥** వరంగల్ | 14-11-2026 ఐదేళ్లుగా హామీలు మారుతున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ వరంగల్ పండ్ల మార్కెట్ వ్యాపారుల కష్టాలు మాత్రం తీరడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత మార్కెట్‌ను కూల్చివేస్తే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రూ.24 కోట్లతో చేపట్టిన మార్కెట్ నిర్మాణం ఎప్పుడు...