ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రావాలంటూ ఎమ్మెల్యేకి ఆహ్వానం.

*ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రావాలంటూ ఎమ్మెల్యేకి ఆహ్వానం...* *ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 14* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ అనంతరం శివారులో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల ఆలయంలో ఈ నెల 17వ తేదీ మంగళ వారం రోజు ఉదయం 11 గంటలకు నిర్వహించ నున్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్స వానికి హాజరుకావాలని భువనగిరి...