అసమానతల అంతమే లక్ష్యంగా ఉద్యమించాలి
*అసమానతల అంతమే లక్ష్యంగా ఉద్యమించాలి* *శ్రామిక వర్గ రాజ్య స్థాపనతోనే పేదలకు విముక్తి* *ప్రజా సమస్యలపై కలంతో.. క్షేత్రస్థాయిలో జగన్ పోరాటం* *సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. నవంబర్ 14 (ప్రజావాణి): మంచాల సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపి సమానత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజలు సంఘటితమై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. శ్రామిక వర్గ రాజ్య స్థాపనతోనే పేదలకు నిజమైన విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. మంచాల మండలం నోముల గ్రామంలో సీపీఎం...