అల్సర్ నొప్పి భరించలేక గడ్డిమందు తాగిన యువకుడు మృతి

అల్సర్ నొప్పి భరించలేక గడ్డిమందు తాగిన యువకుడు మృతి జమ్మికుంట నవంబర్ 13 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది తీవ్రమైన అల్సర్ నొప్పిని తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు జై భీమ్ కాలనీకి చెందిన పుల్లూరి రాధమ్మ, కొమురయ్య దంపతుల రెండవ కుమారుడు పుల్లూరి శ్యాంమూర్తి (34) గత కొంతకాలంగా అల్సర్ సంబంధిత నొప్పితో తీవ్రంగా బాధపడుతూ మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో ఈ...