అర్హులందరికీ పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
అర్హులందరికీ పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం సుల్తానాబాద్ మండలంలో 755, పట్టణంలో 286 నూతన పింఛన్లు మంజూరు నవంబర్ 19న లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ నగదు జమ: ప్రభుత్వ విప్ విజయరమణ రావు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 14 సుల్తానాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు...