అత్వెల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ మరియు స్వయం పరిపాలన దినోత్సవం

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అత్వెళ్లి ఉన్నత పాఠశాలలో ఈరోజు 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఉదయం నుంచి ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థుల విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. ఆ తరువాత జరిగినటువంటి బాలల దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఒక వారం రోజులుగా వివిధ పోటీలలో గెలుపొందిన వారికి రోటరీ క్లబ్ శ్రీ రాజుగారు విద్యార్థిని,విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాణిక్యరావుతోపాటు ఉపాధ్యాయులు గడప నవీన్,పద్మలత,వసీమ్,మంజుల, రంగారావు, రాంబాబు,...