అగ్ని ప్రమాదబాధిత కుటుంబాన్ని ఆదుకున్న ఏబి ఫౌండేషన్
అగ్ని ప్రమాదబాధిత కుటుంబాన్ని ఆదుకున్న ఏబి ఫౌండేషన్ ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 13 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం చినార్కూర్ పంచాయితీ పండ్రాజుపల్లి అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఏబీ ఫౌండేషన్ తక్షణ ఆపన్నహస్తం!సర్వం కోల్పోయిన బొడ్డు వీరయ్య కుటుంబానికి అండగా నిలిచిన ఏబి ఫౌండేషన్..25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, దుస్తులు, వంట సామగ్రి పంపిణీ..అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఏబీ ఫౌండేషన్ పూర్తి భరోసా..ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీటీసీ సోడే రమా దేవి ఆపదలో ఉన్న నిరుపేద...