అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా వరుసగా రెండో రోజూ కూల్చివేతలు! ఐలాపూర్ తండా,విలేజ్‌లో జేసీబీలతో బేస్‌మెంట్ల తొలగింపు సర్వే నంబర్ 1112లో ప్రభుత్వ భూమి స్వాధీనం అమీన్‌పూర్, నవంబర్ 13 (ప్రజావాణి): ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అమీన్‌పూర్ రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆక్రమణల తొలగింపు చర్యలను వరుసగా రెండో రోజూ కొనసాగించారు. నర్రెగూడెం ,ఐలాపూర్ తండా, ఐలాపూర్ విలేజ్ పరిధిలో అక్రమంగా నిర్మించిన బేస్‌మెంట్లను జేసీబీల సాయంతో కూల్చివేశారు. అమీన్‌పూర్ గ్రామ పరిధిలోని నర్రెగూడెం సర్వే నంబర్ 1112లో ప్రభుత్వ భూమిని...