TUWJ-IJU మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా బచ్చల సుభాష్ ఏకగ్రీవ ఎన్నిక
TUWJ-IJU మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా బచ్చల సుభాష్ ఏకగ్రీవ ఎన్నిక దండేపల్లి, నవంబర్ 13 (ప్రజావాణి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బచ్చల సుభాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా జర్నలిస్టులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బచ్చల సుభాష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మంచిర్యాల జిల్లా జర్నలిస్టులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం,...