సిరిపల్లి తండా-3 అభివృద్ధికి సర్పంచ్ క్రాంతిలాల్ ప్రత్యేక చొరవ!
*సిరిపల్లి తండా-3 అభివృద్ధికి సర్పంచ్ క్రాంతిలాల్ ప్రత్యేక చొరవ!* *ఉపాధి హామీ గ్రామసభ నిర్వహణ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడి* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 13:– కుబీర్ మండలం సిరిపల్లి తండా-3లో గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ క్రాంతిలాల్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామసభ నిర్వహించగా, ఏపీవో హర్లాల్ హాజరై పథకానికి సంబంధించిన అంశాలను గ్రామస్థులకు వివరించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల...